ఈ మధ్య హైదరాబాదు మహానగర కూడళ్ళయందు ఉండే బిల్ బోర్డులందు, రోడ్డు మధ్య డివైడరులందు యుండు లాలీపాప్ బోర్డులందు…. ఎందెందు చూసినా సర్వంతర్యామి అయి దర్శనమిస్తున్నాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ప్రియతమ జామాత అనిల కుమారుడు, మామ గారికంటె ఓ రెండు ఆకులు ఎక్కువే చదివాడు ప్రచారంలో. కాలుష్యంతో, ట్రాఫిక్ బాధలతో పయనించే సగటు పౌరుడికి కాస్తంత ఊరటనిచ్చే ఎంటర్టెయినుమెంట్ , బిల్ బోర్డులందు కనిపించు రంగు రంగుల రమణుల రమణీయ ప్రకటనలు. కాని, ఇప్పుడు అల్లుడు గారు తప్ప, ఇంకొకటి కనిపించుట లేదు. సగటు జీవికి అందుబాటులో ఉన్న చిన్నపాటి వినోదాన్ని కూడా లాక్కొని,నిరాశ్రయులను చేయుట భావ్యమా? అందులోను, ఒక దినకరన్ గారో, జాయిసీ మేయరు గారో లేదా అధమ పక్షం గా మన GUM సిటి పాలు గారో మీ చిత్రపటాన్ని పక్కన పెట్టుకొని సువర్త కూటములని నిర్వహించిన అది వేరులాగుండును. కాని, ప్రభువు గురించి కాక అల్లుడి గారి ప్రచారం మాత్రమే లక్ష్యంగా ఉన్న ఈ ప్రకటనలని చూస్తే చిర్రెత్తుకొస్తోంది. ఈ ప్రకటనలనుంచి సగటు జీవికి ప్రభువు జన్మదినంతో విముక్తి కలుగుతుందా లెకుంటే సగటు జీవి దినాల దాకా ఉంటుందా తెలిదు. ఫ్రభువా ఈ నీ కుమరుడు తెలిసి చేస్తున్న తప్పును, క్షమిచవద్దు, చూస్తుంటే వీరంతా(ఇలాంటి బిడ్డలంతా) ప్రతిపక్షం మాదిరిగా ఉన్నారు.క్షమించవద్దు. మీ క్షమాగుణాన్ని ఆసరాగ తీసుకొని, మీ పేరు చెప్పుకొని వీళ్ళు పాపం చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు.
ప్రభువా, క్షమించకు
3 Responses to “ప్రభువా, క్షమించకు”
Leave a Reply
You must be logged in to post a comment.
CLIFFORD Says:
July 20th, 2010 at 10:30 pmVisit CLIFFORD
< blockquote >< a href=”http://medicamentspot.com/”>Medicamentspot.com. Canadian Health&Care.Special Internet Prices.Best quality drugs.No prescription online pharmacy. Low price pills. Buy pills online< /a >…
Buy:Cialis Super Active+.Soma.Cialis Professional.Viagra Super Active+.VPXL.Tramadol.Viagra.Zithromax.Cialis.Viagra Super Force.Viagra Professional.Propecia.Super Active ED Pack.Levitra.Cialis Soft Tabs.Viagra Soft Tabs.Maxaman….
au KitchenAid review/ Says:
August 29th, 2010 at 3:25 amVisit au KitchenAid review/
r\x3dh http://ACEHARDWAREE.INFO/tag/r\x3dh : au KitchenAid review/…
r\x3dh…
Trek Says:
August 29th, 2010 at 5:33 pmVisit Trek
Trek http://yavonr8s0wyb.ANTIQUEFURNINISHING.INFO/tag/rapidshare+Trek+armada/ : armada…
rapidshare…