వాసి ఎక్కువగా ఉన్న సాక్షి పెపరును కెవలం 2 రుపాయలకే అంధజెయడం సంతొషించే విషయం. కాని ప్రతిరొజు ఎదో ఒక రకంగా ఈనాడు గ్రూపుని ఎత్తిచూపడం, ఎక్కడ అవకాశం వచ్చినా తెలుగుదెశాన్ని దొబ్బడం ఎమాత్రం బాగలెదు. తండ్రి సాయంతో పరిశ్రమలు పెట్టి ప్రబుత్వసాయంతో కోట్లకు పడగలెత్తిన వై ఎస్ ఆర్ కొడుకు జగన్, సాక్షి ని ప్రబుత్వానికి తొత్తులాగా తీర్చి దిద్దడంలో చాలా బిజి గా ఉన్నట్టు ఉన్నాడు. వక్రమార్గాలలో అదికారం చేజిక్కించుకొవడంలో రాజశెకరుడు మాంచి నిపుణుడు. అదికారంలో లెనప్పుడు నక్షలైట్లతో చెతులు కలిపి తెలుగు దెశం నాయకులని అడ్డదిడ్డంగా హత్యచెయించిన ఘనత ఈ అదినాయకుడిది. అదికారంలోకి వచ్చిన తరువాత టార్గెట్ ఇచ్చి మరీ ఫాక్షనిజం నిర్మూలణ పెరుతో గడువులోగా తెలుగు దెశం నాయకులని హత్య చెయించిన క్రెడిట్ కూడా వీరిదే మరి. చచ్చిన పామును కూడా ముక్కలుగా చెసి అనందిచే నైజం వీరిది. సినిమాలో విలను ఏరకంగా అయితె ప్రణాలికాబద్దంగా హిరోను నాశనం చెయాలని చూస్తాడో అదే మాదిరిగా ఈ నాయకుడు చెస్తున్నాడు(ఇక్కడ నా ద్రుష్టిలో తెలుగుదెశం కాని, ఈనాడు గ్రూపు కాని హిరో అని నా అర్థం కాదు). ఇక అసలు విశయానికి వస్తే సాక్షి వచ్చినపట్టినుంచి ప్రతిరోజు ఎదోరకంగా రామోజి గ్రూపును తెలుగుదెశాన్ని ఆడిపొసుకొవడం జరుగుతోంది. రామోజి రావు దగ్గినా పిత్తినా సాక్షికి అది మొదటిపెజి ఐటం అవుతుంది. మొన్నటికి మొన్న రామోజి రావు కి సంబందించిన కారు ఒకటి ఎవర్నో రాసుకొనో, గుద్దో పోతే (చెప్పుకొదగ్గ ప్రమాదం ఎమి కాదది, కనీసంగా మొదటిపజి ఐటెం కాదు), రామొజి రావే కావలని గుద్దినట్టుగా రాసారు సాక్షిలో. ఈలానె ప్రతిరోజు ఎదొ ఒకటి. దమ్ముంటె సాగునీటి ప్రాజక్టుల్లో అవినీతి కనిపించదు. పతకాలపెరిట అప్పుతెచ్చిన డబ్బుల్ని ప్రజలదగ్గర్నుంచి లాక్కొని పరిశ్రమల పేరుతో నయకులు బినామి పెర్లతో పంచుకుంటున్న నాయకులు(నయవంచకులు) సాక్షి కళ్ళకు కనిపించదు. అరకొర జీతాలతో, సిబ్బందితో నడ్డి విరిగి కూలుతున్న కార్యనిర్వహణ విభాగం ఈ అబ్బద్దపు సాక్షి కి కనిపించదు. పుట్టుకతోనె పచ్చ కామెర్లు వచ్చాయి కాబొలు. కాదు కాదు రంకు బొంకుల తండ్రినుంచి వారసత్వంగా వచ్చే ఏయిడ్స్ లాంటి జబ్బు సాక్షి కి పుట్టుకతోనే వచ్చింది. పుట్టుకతో వచ్చె ఈ లక్షణం కాటితో మాత్రమే పోతుందెమో. ఒకప్పుడు సంఘీ వాళ్ళు వార్తను పెట్టి చేసిన హడావిడి ఇప్పుడు సాక్షిలోను కనిపిస్తొంది.వార్త మొదట్లో చాల పేపరులో ఎక్కువ పేజిలతో జనాలని అలరించిన మాటనిజం. కాని ఇప్పుడు అదో మాములు పేపరు మత్రమే. అక్రమార్జనతో వచ్చిన డబ్బుల్తో పేపర్ని నడపొచ్చు, జనాల్ని కొనొచ్చు, కాని ఎదో ఒక రొజు ప్రజా న్యాయ స్తానంలో అబద్దపు సాక్ష్యాలు ఎన్ని వున్నా వీగిపొక తప్పదు. చండాలుడి ఇంట్లో కూద చంద్రుడు ప్రకాశిస్తాడు అంటారు, చూద్దం ఈ వెలుగు ఎన్నళ్ళు ఉంటుందో. PS: There is some problem with my site in displaying telugu content properly, also there might be problem in posting comments also. It will be resolved ASAP
అబద్దపు సాక్షి
10 Responses to “అబద్దపు సాక్షి”
Leave a Reply
You must be logged in to post a comment.
రాజేంద్ర Says:
April 20th, 2008 at 7:00 amVisit రాజేంద్ర
తండ్రి సాయంతో పరిశ్రమలు పెట్టి ప్రబుత్వసాయంతో కోట్లకు పడగలెత్తిన వై ఎస్ ఆర్ కొడుకు జగన్, సాక్షి ని ప్రబుత్వానికి తొత్తులాగా తీర్చి దిద్దడంలో చాలా బిజి గా ఉన్నట్టు ఉన్నాడు.
వక్రమార్గాలలో అదికారం చేజిక్కించుకొవడంలో రాజశెకరుడు మాంచి నిపుణుడు.
అదికారంలో లెనప్పుడు నక్షలైట్లతో చెతులు కలిపి తెలుగు దెశం నాయకులని అడ్డదిడ్డంగా హత్యచెయించిన ఘనత ఈ అదినాయకుడిది.
అదికారంలోకి వచ్చిన తరువాత టార్గెట్ ఇచ్చి మరీ ఫాక్షనిజం నిర్మూలణ పెరుతో గడువులోగా తెలుగు దెశం నాయకులని హత్య చెయించిన క్రెడిట్ కూడా వీరిదే మరి.
చచ్చిన పామును కూడా ముక్కలుగా చెసి అనందిచే నైజం వీరిది.
సినిమాలో విలను ఏరకంగా అయితె ప్రణాలికాబద్దంగా హిరోను నాశనం చెయాలని చూస్తాడో అదే మాదిరిగా ఈ నాయకుడు చెస్తున్నాడు(ఇక్కడ నా ద్రుష్టిలో తెలుగుదెశం కాని, ఈనాడు గ్రూపు కాని హిరో అని నా అర్థం కాదు).
పుట్టుకతోనె పచ్చ కామెర్లు వచ్చాయి కాబొలు.
కాదు కాదు రంకు బొంకుల తండ్రినుంచి వారసత్వంగా వచ్చే ఏయిడ్స్ లాంటి జబ్బు సాక్షి కి పుట్టుకతోనే వచ్చింది.
పుట్టుకతో వచ్చె ఈ లక్షణం కాటితో మాత్రమే పోతుందెమో.
అక్రమార్జనతో వచ్చిన డబ్బుల్తో పేపర్ని నడపొచ్చు, జనాల్ని కొనొచ్చు, కాని ఎదో ఒక రొజు ప్రజా న్యాయ స్తానంలో అబద్దపు సాక్ష్యాలు ఎన్ని వున్నా వీగిపొక తప్పదు.
చండాలుడి ఇంట్లో కూద చంద్రుడు ప్రకాశిస్తాడు అంటారు…
చండాలుడు అంటే ఎవరు??
అయ్యా మీరు చెప్పిన సత్యాలన్నిటినీ కాకపోయినా కొన్నయినా రుజువు చేసి రాష్ట్రప్రజలకు విముక్తి ప్రసాదించవలసిందిగా మనవి
Swaroopa Says:
April 20th, 2008 at 3:19 pmVisit Swaroopa
మీరు చెప్పింది వంద% నిజమేనండీ. అవినీతి డబ్బుతో పెట్టిన పత్రిక నిజాయితితో పనిచేసే ఈనాడు పత్రికపై బురదజల్లడం ఏ మాత్రం సమంజసం కాదు. అయినా అది ఎవరు నమ్ముతారులెండి. ఈనాడుకున్న జనామోదం ముంది దొంగసాక్షి ఎంత.
subbu Says:
April 20th, 2008 at 10:06 pmVisit subbu
మరి రమోజీ ,చంద్రబాబు చేస్తున్న తప్పులు కూడా ప్రజల కు తెలియాలి కదా.
chavakiran Says:
April 21st, 2008 at 4:15 amVisit chavakiran
You may consider installing RTSMirror http://jalleda.com/RTSMirror
sri Says:
April 21st, 2008 at 5:09 amVisit sri
మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ ప్రభుత్వ పాలన ఫాక్షనిజం్ పాలన, ఇది నగ్న సత్యం.
sateesharv Says:
June 6th, 2008 at 10:11 amVisit sateesharv
ఏంటి బాబయ్ నేను రాసిన టపా డిలీట్ చెసావ్ ? నిజాలు నిజంగా చేదుగా ఉంటాయ్ కదా బాబై…?
sateesharv Says:
June 6th, 2008 at 10:39 amVisit sateesharv
“ఊహలు నిజాలు కలగలసిన వ్రాతలు.మీ విమర్శలు రాయడం మరవొద్దు.”
బాబయ్ ఈ కాప్షన్ తీసి పారేయ్ ….
sateesharv Says:
June 7th, 2008 at 8:43 amVisit sateesharv
harinath to me
Hi sateesh,
in the first place, thanks for registering on the site and adding your comment. its good.
it is not that i ididnt like your comment and deleted.
Actually i have approved it, but then when i was moderating spam comments in bulk mode by mistake i deleted urs as well.
managing wordpress on your own site is kind of difficult with spam comments.need to change the spamguard or something.
Here is the copy of the approved comment. is it possible for your to add the comment again? i thought of doing it but then it comes with my name such as.
I like your idea. true. if we look at the news papers, every one supports some one or the other.
as if they have to take some one’s side.
It may be that i was reading eenadu from the beginning, so what ever eenadu does bad, some how i am not able to raise serious alarm.
every one is kind of bad.but some are more bad and some or less bad (especially in media).
anyway my writing was against sakshi on specific counts. I appreciated sakshi, in terms of features etc. its really rich you know, but then it does write 1 or 2 stupid news and gets all that bad credit.
If you look at other news papers, they report news in their own way (supporting one or the other), but sakshi creates news (pull from the history, anything against ramoji, chandarababu, TDP).
But anyway, its going to be in the immediate future, that there are going to be multiple parties (not just TDP or congress) and interesting things ahead. let us wait and see.
Thanks again for writing
sateesharv Says:
June 7th, 2008 at 8:44 amVisit sateesharv
బాబాయ్ భలే చెప్పావ్.నువు చెప్పింది అక్షరాల నిజం. సాక్షి పత్రిక ప్రబుత్వానికి తొత్తులా వ్యవహరిస్తుంది.
అంతా బాగానె వుంది గానీ పనిలొపనిగ ఇన్కొ చెత్త పత్రికని సపోర్ట్ చెయడమ్ బాలేదు బాబయ్.
నీకు చాలా విషయాలు తెలుసు బాబాయ్ !!!!.
తమరు సపోర్ట్ చెస్తున్న పత్రిక గురించి కొన్ని వాస్తవాలు….
- ఒక రాజకీయ నాయకుడు తనను తాను కలినని, దేవుడినని పిచ్చి పట్టినట్టు చెప్పుకుంటున్న తరునమ్ లో అది నిజమే ననే భ్రమలో జనాలని పక్క దోవ పట్టించిన పత్రిక
- అదే నటరాజకీయ నాయకుడికి కరపత్రమ్ లా వ్యవహరించిన సంగతి మర్చి పొయావా బాబయ్
- చివరకు ఆ రాజకీయ నాయకుడు వుచ్చపోసినా అదో పెద్ద వార్తగా రాసిన రాజకీయ్ పత్రిక
- అదే నాయకుడు తన అల్లుడి వల్ల పదవి కొల్పోయి వున్నపుడు ఆ వెధవ అల్లుదికి సపోర్ట్ చెసిన అవకాశవాద పత్రిక
- ఈ వెన్నుపోటు నాయకుడు వోడిపోతాడని తెలిసి ప్రతిపక్ష నాయకుడికి[ఇప్పటి ముఖ్యమంత్రి] ఎక్స్ పోజర్ ఇచిన చెత్తపత్రిక
- బడుగు జనాల భూమి లాక్కొని ఫిల్మ్ సిటీ కట్టిన దౌర్జన్యవాద పత్రిక..
ఇలాంటి పత్రికకి సపోర్ట్ ఎలా చెయలనిపించింది బాబయ్ …
చివరగా చెప్పొచెదేంటంటే… దుర్ద్రుస్టవశాత్తు మన తెలుగు పత్రికలన్ని అవకాశవాద రాజకీయ తొత్తు పత్రికలె..
ఏదో ఒక పత్రికని వెలెత్తి చుపాల్సిన అవసరంలెదెమో అనిపిస్తుంది.. ఎమంటవ్ …?
sateesharv Says:
June 7th, 2008 at 8:52 amVisit sateesharv
సరే మిత్రమా!!! మీరు చెప్పింది నిజమ్. మనమ్ ఒక పత్రికకు అలవాటు పదితే వాటిల్లొ తప్పులు అంత సులభంగా గుర్తించలేము. ఇన్కో విషయం్ నేను గమనించిందెంతంటె, ఈనాడు పత్రికకు అలవాటు పడ్డవారు అంత్ ఈజీగా ఆ మాయలోంచి బయటకు రాలేరు, దటీజ్ ద పవర్ ఆఫ్ ఈనాడు.
ఇక సాక్షి గురించి అంటారా… నేను దాన్నొ పత్రిక క్రింద కూడ ట్రీట్ చెయను, ఎందుకంటె దాని పుట్టుకే రాజకీయ లబ్ధి కోసమ్ జరిగింది. అది TDP ని, ఈనాడు ని విమర్శించడంలో పెద్ద విశేషమేమీ లేదు.