ఊహాప్రపంచం
ఫొటో వోటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ
edfa
ప్రభువా, క్షమించకు
ఈ మధ్య హైదరాబాదు మహానగర కూడళ్ళయందు ఉండే బిల్ బోర్డులందు, రోడ్డు మధ్య డివైడరులందు యుండు లాలీపాప్ బోర్డులందు…. ఎందెందు చూసినా సర్వంతర్యామి అయి దర్శనమిస్తున్నాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ప్రియతమ జామాత అనిల కుమారుడు, మామ గారికంటె ఓ రెండు ఆకులు ఎక్కువే చదివాడు ప్రచారంలో. కాలుష్యంతో, ట్రాఫిక్ బాధలతో పయనించే సగటు పౌరుడికి కాస్తంత ఊరటనిచ్చే ఎంటర్టెయినుమెంట్ , బిల్ బోర్డులందు కనిపించు రంగు రంగుల రమణుల రమణీయ ప్రకటనలు. కాని, ఇప్పుడు అల్లుడు గారు తప్ప, ఇంకొకటి కనిపించుట లేదు. సగటు జీవికి అందుబాటులో ఉన్న చిన్నపాటి వినోదాన్ని కూడా లాక్కొని,నిరాశ్రయులను చేయుట భావ్యమా? అందులోను, ఒక దినకరన్ గారో, జాయిసీ మేయరు గారో లేదా అధమ పక్షం గా మన GUM సిటి పాలు గారో మీ చిత్రపటాన్ని పక్కన పెట్టుకొని సువర్త కూటములని నిర్వహించిన అది వేరులాగుండును. కాని, ప్రభువు గురించి కాక అల్లుడి గారి ప్రచారం మాత్రమే లక్ష్యంగా ఉన్న ఈ ప్రకటనలని చూస్తే చిర్రెత్తుకొస్తోంది. ఈ ప్రకటనలనుంచి సగటు జీవికి ప్రభువు జన్మదినంతో విముక్తి కలుగుతుందా లెకుంటే సగటు జీవి దినాల దాకా ఉంటుందా తెలిదు. ఫ్రభువా ఈ నీ కుమరుడు తెలిసి చేస్తున్న తప్పును, క్షమిచవద్దు, చూస్తుంటే వీరంతా(ఇలాంటి బిడ్డలంతా) ప్రతిపక్షం మాదిరిగా ఉన్నారు.క్షమించవద్దు. మీ క్షమాగుణాన్ని ఆసరాగ తీసుకొని, మీ పేరు చెప్పుకొని వీళ్ళు పాపం చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు.
Updates
I was busy all these days working on Mule ESB (java based ESB framework) at Infosys. Atlast i made my mind to move on and now I am working for a different company at Hyderabad.
Latest updates can be found about me at harinathreddy.blogspot.com
కాలుష్యం సర్వంతర్యామి
ఉదయం లెచినప్పట్టినుంచి మల్లీ తిరిగి ఇంటికి వెల్లెంత వరకు ఎక్కడ చూసినా పొగ.. పొగ. కిరొసిన్ పొసి నడిపించె ఆటొలు, కనీసం నంబరు కూడ కనిపించని స్కూటర్లు, లారిలు, గర్వంగా పొగ విడిచె షెర్ ఔటొలు, అభ్బా, ఒక్కొసారి జీవితం మీద విరక్తి పుట్టి, ఉద్యగం లెకుండా ఇంట్లోనె ఉండె పనెదైనా ఉంటే బాగుంటుందెమో అనిపిస్తుంది.
ఇక ఈ లిస్టులో చెరిన కొత్త వాహన సముదాయం GMR ఏరొ ఎక్ష్ప్రెస్స్  బస్సులు.విమనాలతో సమానంగా పొగవదలడం వల్ల కాబొలు వీటికి ఆ పెరు పెట్టారు. ఈ రొజు నెను గమనించిన  వాహనము  నంబరు AP 29T 3645
1074 కు ఫొను చెసి చెప్పగా ఇచ్చిన రెఫరెన్సు నంబరు 11040708. వారం లోగా పరిశీలిస్తామని   చెప్పారు.  చూడాలి ఎం చెస్తారో.
మీకు ఒకవేల్ల గుప్పు గుప్పు మంటూ ఎమైనా వాహనం  కనిపిస్తే ఓపిక  చెసుకొని కొంచం 1074 కి ఫొను చెసి కంప్లైంట్ ఇస్తారు కదూ.
Citizens Wiki
I was thinking about keeping all related useful information at a single place. I created a wiki on my other website http://sosoft.org  URL of the ciki (citizen’s wiki)is http://sosoft.org/ciki  this contains some useful data. Lot of work is still pending like creating hierarchical categories and placing the content accordingly.
My intention is to keep a site managed by all netizens, not sure whether this attempt is going to be successful or not. You can register on the ciki and start updating the data. if this idea works better, then we can think of lot of enhancements.
Water woes
వార్తా పత్రికలు - స్వాతి వ్యంగ చిత్రం
Moss stuff
I got into into into MESS sorry MOSS project.  requirements do not require MOSS 2007 such as but a plain asp.net application.
Its like, if what u need is a bicycle, but you are asked to race with a road roller.
No insult to road roller, but its purpose is different and it is useful for something else. Imagine if you have to commute on a roller to your work place. funny isnt it?  I am going to do this for next three months (I use MOSS 2007 for my project and I am the driver(architect ) for this vehicle.
Google helpline for hyderabaadis…..!!!
Another innovative idea from Google.
The limited launch of Call Google 1 800 41 99 99 99 pilot in Hyderabad. This service is a part of Google’s initiative to make local information easily available at the touch of a button on your phone. You can call this service any time of the day for toll free (from mobile and landline phones), find a local business, get your call connected and receive an SMS with the results. You can call and ask for: 1. Local Business Information. e.g. Where can I find Pizza in Panjagutta? 2. Movie Show times. e.g. What movies are running in PVR today? or What are the show timings for watching “Jodhaa Akbar” ? Call Google is completely free. You will not be charged anything to find a local business and connect the call to talk them.
So remember the number 1 800 41 99 99 99 ( One eight hundred - four one - double nine - double nine - double nine) when you need help with local information. Currently, this number is active for callers from Hyderabad only. Please forward this email to all your friends and family and let them know about this new service from Google for callers from Hyderabad.
Tip: Add Call Google (1 800 41 99 99 99) to your contact list
అబద్దపు సాక్షి
వాసి ఎక్కువగా ఉన్న సాక్షి పెపరును కెవలం 2 రుపాయలకే అంధజెయడం సంతొషించే విషయం. కాని ప్రతిరొజు ఎదో ఒక రకంగా ఈనాడు గ్రూపుని ఎత్తిచూపడం, ఎక్కడ అవకాశం వచ్చినా తెలుగుదెశాన్ని దొబ్బడం ఎమాత్రం బాగలెదు. తండ్రి సాయంతో  పరిశ్రమలు పెట్టి ప్రబుత్వసాయంతో కోట్లకు పడగలెత్తిన వై ఎస్ ఆర్ కొడుకు జగన్, సాక్షి ని ప్రబుత్వానికి తొత్తులాగా తీర్చి దిద్దడంలో చాలా బిజి గా ఉన్నట్టు ఉన్నాడు. వక్రమార్గాలలో అదికారం చేజిక్కించుకొవడంలో రాజశెకరుడు మాంచి నిపుణుడు. అదికారంలో లెనప్పుడు నక్షలైట్లతో చెతులు కలిపి తెలుగు దెశం నాయకులని అడ్డదిడ్డంగా హత్యచెయించిన ఘనత ఈ అదినాయకుడిది. అదికారంలోకి వచ్చిన తరువాత టార్గెట్ ఇచ్చి మరీ ఫాక్షనిజం నిర్మూలణ పెరుతో గడువులోగా తెలుగు దెశం నాయకులని హత్య చెయించిన క్రెడిట్ కూడా వీరిదే మరి. చచ్చిన పామును కూడా ముక్కలుగా చెసి అనందిచే నైజం వీరిది. సినిమాలో విలను ఏరకంగా అయితె ప్రణాలికాబద్దంగా హిరోను నాశనం చెయాలని చూస్తాడో అదే మాదిరిగా ఈ నాయకుడు చెస్తున్నాడు(ఇక్కడ నా ద్రుష్టిలో తెలుగుదెశం కాని, ఈనాడు గ్రూపు కాని హిరో అని నా అర్థం కాదు). ఇక అసలు విశయానికి వస్తే సాక్షి వచ్చినపట్టినుంచి ప్రతిరోజు ఎదోరకంగా రామోజి గ్రూపును తెలుగుదెశాన్ని ఆడిపొసుకొవడం జరుగుతోంది. రామోజి రావు దగ్గినా పిత్తినా సాక్షికి అది మొదటిపెజి ఐటం అవుతుంది. మొన్నటికి మొన్న రామోజి రావు కి సంబందించిన కారు ఒకటి ఎవర్నో రాసుకొనో, గుద్దో పోతే (చెప్పుకొదగ్గ ప్రమాదం ఎమి కాదది, కనీసంగా మొదటిపజి ఐటెం కాదు), రామొజి రావే కావలని గుద్దినట్టుగా రాసారు సాక్షిలో. ఈలానె ప్రతిరోజు ఎదొ ఒకటి. దమ్ముంటె సాగునీటి ప్రాజక్టుల్లో అవినీతి కనిపించదు. పతకాలపెరిట అప్పుతెచ్చిన డబ్బుల్ని ప్రజలదగ్గర్నుంచి లాక్కొని పరిశ్రమల పేరుతో నయకులు బినామి పెర్లతో పంచుకుంటున్న నాయకులు(నయవంచకులు) సాక్షి కళ్ళకు కనిపించదు. అరకొర జీతాలతో, సిబ్బందితో నడ్డి విరిగి కూలుతున్న కార్యనిర్వహణ విభాగం ఈ అబ్బద్దపు సాక్షి కి కనిపించదు. పుట్టుకతోనె పచ్చ కామెర్లు వచ్చాయి కాబొలు. కాదు కాదు రంకు బొంకుల తండ్రినుంచి వారసత్వంగా వచ్చే ఏయిడ్స్ లాంటి జబ్బు సాక్షి కి పుట్టుకతోనే వచ్చింది. పుట్టుకతో వచ్చె ఈ లక్షణం కాటితో మాత్రమే పోతుందెమో. ఒకప్పుడు సంఘీ వాళ్ళు వార్తను పెట్టి చేసిన హడావిడి ఇప్పుడు సాక్షిలోను కనిపిస్తొంది.వార్త మొదట్లో చాల పేపరులో ఎక్కువ పేజిలతో జనాలని అలరించిన మాటనిజం. కాని ఇప్పుడు అదో మాములు పేపరు మత్రమే. అక్రమార్జనతో వచ్చిన డబ్బుల్తో పేపర్ని నడపొచ్చు, జనాల్ని కొనొచ్చు, కాని ఎదో ఒక రొజు ప్రజా న్యాయ స్తానంలో అబద్దపు సాక్ష్యాలు ఎన్ని వున్నా వీగిపొక తప్పదు. చండాలుడి ఇంట్లో కూద చంద్రుడు ప్రకాశిస్తాడు అంటారు, చూద్దం ఈ వెలుగు ఎన్నళ్ళు ఉంటుందో. PS: There is some problem with my site in displaying telugu content properly, also there might be problem in posting comments also. It will be resolved ASAP